Hsslive.co.in: Kerala Higher Secondary News, Plus Two Notes, Plus One Notes, Plus two study material, Higher Secondary Question Paper.

Tuesday, August 17, 2021

Che Guevara Books In Telugu Novels Free PDF Download

Che Guevara Books In Telugu Novels Free PDF Download
Che Guevara Books In Telugu Novels Free PDF Download

Che Guevara Books In Telugu Novels Free PDF Download

Hi There, in this article we are going to talk about the Che Guevara Books In Telugu Novels and how you can download the Che Guevara Books In Telugu Novels PDF Free of cost. Also, we urge the users to avoid violating the privacy of content and buy the Che Guevara Books In Telugu Novels PDF to support the authors and publishing houses. But we have also provided the Che Guevara Books In Telugu Novels Free Download in PDF format for you guys and girls who cannot buy this Novels.


How to Download Che Guevara Books In Telugu Novels PDF?

We have uploaded the PDF version of Che Guevara Books In Telugu Novels for free downloading. We hope we were able to satisfy your query for Che Guevara Books In Telugu Novels PDF Free Download.

Download Che Guevara Books In Telugu Novels

For the convenience of the user we have uploaded the Che Guevara Books In Telugu Novels PDF Free Download version to google drive. The benefits of using Google Drive for Che Guevara Books In Telugu Novels PDF Free Download is that you can share the link with your friends, family or colleagues and they will be able to download or read the Che Guevara Books In Telugu Novels PDF using the link.

Che Guevara Books In Telugu Novels Free Download in PDF Format


Che Guevara Books In Telugu Novels Free PDF Download Novel PDF Download

మాతృకలు స్పానిష్ భాషలో ఏర్నేస్టో 'చే' గువేరా చే రచింపబడి, తరువాత అంగలంలోకి అనువదించబడ్డాయి

  • ఎ న్యూ సొసైటీ: రిఫ్లెక్షన్స్ ఫర్ టుడేస్ వరల్డ్ ,   ఓషన్ ప్రెస్, 1996, ISBN 1-875284-06-0
  • బ్యాక్ ఆన్ ది రోడ్: ఎ జర్నీ త్రు లాటిన్ అమెరికా ,   గ్రోవ్ ప్రెస్, 2002, ISBN 0-8021-3942-6
  • చే గువేరా, క్యూబా, అండ్ ది రోడ్ టు సోషలిజం ,   పాత్ఫైండర్ ప్రెస్, 1991, ISBN 0-87348-643-9
  • చే గువేరా ఆన్ గ్లోబల్ జస్టిస్ ,   ఓషన్ ప్రెస్ (AU), 2002, ISBN 1-876175-45-1
  • చే గువేరా: రాడికల్ రైటింగ్స్ ఆన్ గెరిల్లా వార్ఫేర్, పాలిటిక్స్ అండ్ రివల్యూషన్,   ఫైలిక్వరియన్ పబ్లిషింగ్, 2006, ISBN 1-59986-999-3
  • చే గువేరా రీడర్: రైటింగ్స్ ఆన్ పాలిటిక్స్ & రివల్యూషన్ ,   ఓషన్ ప్రెస్, 2003, ISBN 1-876175-69-9
  • చే గువేరా స్పీక్స్: సెలెక్టెడ్ స్పీచెస్ అండ్ రైటింగ్స్ ,   పాత్ఫైండర్ ప్రెస్ (NY), 1980, ISBN 0-87348-602-1
  • చే గువేరా టాక్స్ టు యంగ్ పీపుల్ ,   పాత్ఫైండర్ 2000,ISBN 0-87348-911-X
  • చే:ది డైరీస్ అఫ్ ఏర్నేస్టో చే గువేరా ,   ఓషన్ ప్రెస్ (AU), 2008, ISBN 1-920888-93-4
  • కలోనియలిసం ఈజ్ డూమడ్ ,   మినిస్ట్రీ అఫ్ ఎక్స్టర్నల్ రిలేషన్స్: రిపబ్లిక్ అఫ్ క్యూబా, 1964, ASIN B0010AAN1K
  • క్రిటికల్ నోట్స్ ఆన్ పొలిటికల్ ఎకానమీ: ఎ రెవల్యూషనరీ హుమనిస్ట్ అప్ప్రోచ్ టు మార్క్సిస్టు ఎకనామిక్స్   ఓషన్ ప్రెస్, 2008, ISBN 1-876175-55-9
  • ఎపిసోడ్స్ అఫ్ ది క్యూబన్ రివల్యూషనరీ వార్, 1956–58 ,   పాత్ఫైండర్ ప్రెస్ (NY), 1996, ISBN 0-87348-824-5
  • గెరిల్లా వార్ఫేర్: ఆధరైజ్డ్ ఎడిషన్   ఓషన్ ప్రెస్, 2006, ISBN 1-920888-28-4
  • లాటిన్ అమెరికా: అవేకేనింగ్ అఫ్ ఎ కాంటినెంట్ ,   ఓషన్ ప్రెస్, 2005, ISBN 1-876175-73-7
  • మార్క్స్ & ఎంగెల్స్: ఏన్ ఇంట్రడక్షన్ ,   ఓషన్ ప్రెస్, 2007, ISBN 1-920888-92-6
  • అవర్ అమెరికా అండ్ దెయిర్స్: కెన్నెడీ అండ్ ది అలయన్స్ ఫర్ ప్రొగ్రెస్స్ ,   ఓషన్ ప్రెస్, 2006, ISBN 1-876175-81-8
  • రెమినిసెన్సెస్ అఫ్ ది క్యూబన్ రివల్యూషనరీ వార్: ఆధరైజ్డ్ ఎడిషన్   ఓషన్ ప్రెస్, 2005, ISBN 1-920888-33-0
  • సెల్ఫ్ పోర్త్రైట్ చే గువేరా ,   ఓషన్ ప్రెస్ (AU), 2004, ISBN 1-876175-82-6
  • సోషలిజం అండ్ మాన్ ఇన్ క్యూబా ,   పాత్ఫైండర్ ప్రెస్ (NY), 1989, ISBN 0-87348-577-7
  • ది ఆఫ్రికన్ డ్రీమ్: ది డైరీస్ అఫ్ ది రివల్యూషనరీ వార్ ఇన్ ది కాంగో   గ్రోవ్ ప్రెస్, 2001, ISBN 0-8021-3834-9
  • ది అర్జన్టైన్ ,   ఓషన్ ప్రెస్ (AU), 2008, ISBN 1-920888-93-4
  • ది బొలివియన్ డైరీ అఫ్ ఏర్నేస్టో చే గువేరా   పాత్ఫైండర్ ప్రెస్, 1994, ISBN 0-87348-766-4
  • ది డైరీ అఫ్ చే గువేరా: ది సీక్రెట్ పేపర్స్ అఫ్ ఎ రెవల్యూషనరీ ,   అమెరేయోన్ Ltd, ISBN 0-89190-224-4
  • ది గ్రేట్ డిబేట్ ఆన్ పొలిటికల్ ఎకానమీ ,   ఓషన్ ప్రెస్, 2006, ISBN 1-876175-54-0
  • ది మోటర్ సైకిల్ డైరీస్: ఎ జర్నీ అరౌండ్ సౌత్ అమెరికా   లండన్: వేర్సో, 1996, ISBN 1-85702-399-4
  • టు స్పీక్ ది ట్రూత్: వై వాషింగ్టన్స్ 'కోల్డ్ వార్' అగైన్స్త్ క్యూబా డస్న్ట్ ఎండ్ ,   పాత్ ఫైండర్, 1993, ISBN 0-87348-633-1

About Che Guevara Books In Telugu Novels

ఏర్నెస్టో"చే" గువేరా (జూన్ 14, 1928 – అక్టోబరు 9, 1967) చే గువేరా , ఎల్ చే , చే అని పిలుస్తారు. ఈయన ఒక అర్జెంటినా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకుడు, క్యూబన్ విప్లవములో ప్రముఖవ్యక్తి. ఆయన మరణించిన తరువాత, అతడి విలక్షణ శైలి కలిగిన ముఖాకృతి ప్రపంచవ్యాప్తంగా విప్లవభావాల సంస్కృతికి ప్రపంచ చిహ్నంగా మారింది.

యుక్తవయసులో మెడికల్ విద్యార్థిగా ఉన్న గువేరా లాటిన్ అమెరికా అంతా పర్యటించారు, అక్కడ ఉన్న బీదరికం చూసి పరివర్తన చెందారు. ఈ పర్యటనలలో అతని పరిశీలనలతో దేశంలో దృఢంగా ఉన్న ఆర్థిక తారతమ్యాలు, ఏకస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ, నూతన వలసవాదం, సామ్రాజ్యవాద ఫలితమేనని తుదినిర్ణయానికి వచ్చారు,

దీనికి ఒకేఒక్క పరిష్కారం ప్రపంచ తిరుగుబాటు అని భావించారు. ఈ నమ్మకం అతనిని అధ్యక్షుడు జకబో అర్బెంజ్ గుజ్మన్ ఆధ్వర్యంలోని గ్వాటిమాల యొక్క సాంఘిక సవరణలలో పాలుపంచుకునేందుకు ప్రేరణనిచ్చింది, అంతిమంగా అధ్యక్షునిపై CIA-ప్రోద్బలంతో జరిగిన పదవీచ్యుతి గువేరా యొక్క తీవ్రవాద భావజాలాన్ని దృఢపరచింది. తర్వాత మెక్సికో నగరంలో నివసిస్తున్నప్పుడు, అతను రౌల్, ఫిడేల్ కాస్ట్రోలను కలిసారు, వారి జూలై 26 ఉద్యమంలో చేరి, U.S.-మద్దతు ఇచ్చిన క్యూబా యొక్క నియంత ఫుల్జెన్సియో బాటిస్టాను పదవీచ్యుతిని చేసేందుకు, గ్రాన్మాను అధిరోహించి క్యూబాను ఆక్రమించారు. గువేరా త్వరలోనే విప్లవకారులలో ప్రముఖుడై, సైన్యంలో రెండవస్థానానికి పదోన్నుతుడై, బాటిస్టా పాలనను తొలగించడానికి చేసిన రెండు సంవత్సరాల గెరిల్లా పోరాటంలో ప్రముఖపాత్ర వహించారు.

క్యూబా తిరుగుబాటు తరువాత, గువేరా నూతన ప్రభుత్వంలో అనేక ప్రధానపాత్రలను పోషించారు. రెవల్యూషనరీ ట్రిబ్యునల్స్ లో యుద్ధ నేరస్థులుగా పరిగణింపబడిన వారియొక్క వినతులు, ఫైరింగ్ దళాలను సమీక్షించడం, పరిశ్రమలశాఖా మంత్రిగా వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టడం, జాతీయ బ్యాంకు అధ్యక్షునిగా, క్యూబా సైనికదళాల బోధనానిర్దేశకునిగా, క్యూబన్ సామ్యవాదం తరపున దౌత్యవేత్తగా ప్రపంచపర్యటనలు చేయడం వంటివి వీటిలో ఉన్నాయి.

ఈ విధమైన హోదాలు అతనిని బే ఆఫ్ పిగ్స్ దాడిని తిప్పికొట్టిన సైన్యానికి శిక్షణనివ్వడంలో, 1962 క్యూబన్ మిస్సైల్ సందిగ్ధతలో పాత్ర పోషించిన సోవియెట్ అణు-ఆయుధ బాల్లిస్టిక్ మిస్సైళ్ళను క్యూబాకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించేటట్లు చేసాయి. అంతేకాక, ఆయన ఒక నైపుణ్యంగల రచయిత, డైరిస్ట్, గెరిల్లా యుద్ధతంత్రంపై ఒక మూలాధార పుస్తకాన్ని రూపొందించారు, దానితో పాటు దక్షిణ అమెరికాలో ఆయన జరిపిన యూత్ మోటర్ సైకిల్ యాత్ర జ్ఞాపకాల ఆధారంగా అధిక ప్రజాదరణ పొందిన గ్రంథాన్నికూడా రచించారు. గువేరా 1965లో క్యూబాను వదలి కాంగో-కిన్షాసా లోను తరువాత బొలీవియాలోను యుద్దాలను ప్రేరేపించారు, అక్కడ ఆయన CIA-సహకార బొలీవియన్ దళాలతో బంధింపబడి ఉరితీయబడ్డారు.

గువేరా మంచిగా, చెడుగా కీరించబడ్దాడు. అసంఖ్యాకంగా వ్రాయబడిన జీవితచరిత్రలు, జ్ఞాపకాలు, వ్యాసాలు, డాక్యుమెంటరీలు, పాటలు, చిత్రాలలో భిన్న దృష్టికోణాలలో ధ్రువీకరించబడ్డారు. టైం మగజైన్ 20వ శతాబ్దపు 100మంది అతిప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా ఆయనను పేర్కొంది, అల్బెర్టో కొర్డా తీసిన ఆయన ఛాయాచిత్రం గ్యుఎర్రిల్లెరో హీరోఇకో (చూపించబడింది), "ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాత ఫొటోగ్రాఫ్"గా ప్రకటించబడింది.


Other Famous Telugu Novels PDF Download

Share:

0 Comments:

Post a Comment

Plus Two (+2) Previous Year Question Papers

Plus Two (+2) Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Physics Previous Year Chapter Wise Question Papers , Plus Two (+2) Chemistry Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Maths Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Zoology Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Botany Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Computer Science Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Computer Application Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Commerce Previous Year Chapter Wise Question Papers , Plus Two (+2) Humanities Previous Year Chapter Wise Question Papers , Plus Two (+2) Economics Previous Year Chapter Wise Question Papers , Plus Two (+2) History Previous Year Chapter Wise Question Papers , Plus Two (+2) Islamic History Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Psychology Previous Year Chapter Wise Question Papers , Plus Two (+2) Sociology Previous Year Chapter Wise Question Papers , Plus Two (+2) Political Science Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Geography Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Accountancy Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Business Studies Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) English Previous Year Chapter Wise Question Papers , Plus Two (+2) Hindi Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Arabic Previous Year Chapter Wise Question Papers, Plus Two (+2) Kaithang Previous Year Chapter Wise Question Papers , Plus Two (+2) Malayalam Previous Year Chapter Wise Question Papers

Plus One (+1) Previous Year Question Papers

Plus One (+1) Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) Physics Previous Year Chapter Wise Question Papers , Plus One (+1) Chemistry Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) Maths Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) Zoology Previous Year Chapter Wise Question Papers , Plus One (+1) Botany Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) Computer Science Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) Computer Application Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) Commerce Previous Year Chapter Wise Question Papers , Plus One (+1) Humanities Previous Year Chapter Wise Question Papers , Plus One (+1) Economics Previous Year Chapter Wise Question Papers , Plus One (+1) History Previous Year Chapter Wise Question Papers , Plus One (+1) Islamic History Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) Psychology Previous Year Chapter Wise Question Papers , Plus One (+1) Sociology Previous Year Chapter Wise Question Papers , Plus One (+1) Political Science Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) Geography Previous Year Chapter Wise Question Papers , Plus One (+1) Accountancy Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) Business Studies Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) English Previous Year Chapter Wise Question Papers , Plus One (+1) Hindi Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) Arabic Previous Year Chapter Wise Question Papers, Plus One (+1) Kaithang Previous Year Chapter Wise Question Papers , Plus One (+1) Malayalam Previous Year Chapter Wise Question Papers
Copyright © HSSlive: Plus One & Plus Two Notes & Solutions for Kerala State Board About | Contact | Privacy Policy