Osho Telugu Books Novels Free PDF Download |
Osho Telugu Books Novels Free PDF Download
How to Download Osho Telugu Books Novels PDF?
Download Osho Telugu Books Novels
Osho Telugu Books Novels Free Download in PDF Format
Osho Telugu Books Novels Free PDF Download Novel PDF Download
S.NO. | BOOK TITLES |
1 |
DHAMMAPADAM BUDDHAUNI MARGAM – I
|
2 |
DHAMMAPADAM BUDDHAUNI MARGAM – II
|
3 |
MATHACHARYULU RAJKIYA VETTATLU (PRIEST & POLITICIONS THE MAFIA OF SOUL)
|
4 |
JAGRUTI (AWARENESS)
|
5 |
ANANDAM (JOY)
|
6 |
JEEVITAM SANDESHAM
|
7 |
ADBHUTHAANI ANVESHINCHADANM LO ( IN SEARCH OF MICRACULOUS VOL-I)
|
8 |
JEEVITHA CHARITHRA ( EK FAKKAD MASIHA)(OSHO LILALU) - I
|
9 |
JEEVITHA CHARITHRA ( EK FAKKAD MASIHA)(OSHO LILALU) – II
|
10 |
NITHYA JEEVITHAMLO DHYANAM
|
11 | YOGA – I |
12 | YOGA – II |
13 |
BHAVISHYATHU KRISHNADIDE (KRISHNA)
|
14 |
SAKSHI SADHNA
|
15 |
TANTRA AADHYATMIKATA & SEX
|
16 |
MANAKU TELIYANI CREESTU JEEVITAM
|
17 |
JEEVITA RAHASYALU
|
18 |
VEDANTA: SAMADI STHITHIKI EDADUYULU
|
19 |
NIGUDA RAHASYALU ( HIDDEN MYSTERIES)
|
20 |
SAMBOGAM NUNDI SAMADHI – I
|
21 |
SWASTHA KOSHAM DYANAM CHIKITSA
|
22 |
VAJCHADIKA DIAMOND SUTRA
|
23 |
ASLAINA JEEVITHAM
|
24 |
MANA ANTARANGAMLO VETHAKALI
|
25 |
PREM RAHASYALU
|
26 |
MATTI DEEPULU
|
27 |
VIGYAN BHAIRAVA TANTRA (THE BOOK OF SECRETS)
|
28 |
SAMBOGAM NUNDI SAMADHI ( 2,3,&4)
|
29 30 31 32 33 34 35 36 37 38 |
SADHNA RAHASYULU ( IN SEARCH OF MICRACULOUS) – II ATISHA PRAGYA VEDAM SRI VIMUKI KOSAM ZEN KATHEL DEVUDU DAYAM HRUDAYAM LOKI PRAYANAM JEEVITAM MARANAM JEEVITHANNI PANDUGA CHESUKO EE DHEHAME BUDHA SARIRAM BHAVISHATHU KRISHN |
About Osho Telugu Books Novels
రజినీష్ చంద్రమోహన్ జైన్ (డిసెంబరు 11, 1931 - జనవరి 19, 1990). 1960లలో ఆచార్య రజినీష్‌గా, 1970-1980లలో భగవాన్ శ్రీ రజినీష్ గా ఆ తరువాత ఓషోగా పిలువబడిన ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. ఇండియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలతో సహా ఎన్నో దేశాలలో నివసించి ఓషో మూవ్మెంట్ అనే ఒక వివాదాస్పదమైన కొత్త ఆధ్యాత్మిక సంఘాన్ని తయారుచేశాడు. ఇతడు మధ్యప్రదేశ్‌లో గల నర్సింగ్‌పూర్ జిల్లాలో ఉన్న కుచ్‌వాడాలో 11.12.1931న జన్మించాడు.19.1.1990 న మరణించాడు.
జీవితానికి సంబంధించిన గొప్ప విలువలు ఎఱుక, ప్రేమ, ధ్యానం, సంతోషం, ప్రజ్ఞ, ఆనందం అని అతను బోధించాడు. జ్ఞానోదయం (ఎన్లైటెన్మెంట్) అన్నది ప్రతి ఒక్కరి సహజ స్థితి, కానీ అది తెలుసుకోలేకపోతున్నారు - మనషి ఆలోచనా విధానం ముఖ్య కారణం కాగా, సామాజిక పరిస్థితులు, భయం వంటివి మరి కొన్ని కారణాలు అని అతను అన్నాడు.
హిందీ, ఆంగ్లభాషలలో అతను అనర్గళంగా ప్రవచించాడు. బుద్ధుడు, కృష్ణుడు, గురు నానక్, ఏసుక్రీస్తు, సోక్రటీసు, జెన్ గురువులు, గురుజెఫ్, యోగ సంప్రదాయాలు, సూఫీ, హస్సిడిజమ్, తంత్ర వంటి బోధనలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఎన్నింటిలోనో అతను ఆరితేరిన దిట్ట. ఏ తత్వమూ సత్యాన్ని పూర్తిగా గ్రహించలేదు అనే నమ్మకాన్ని కలిగి, ఏ 'ఆలోచనా పద్ధతి'లో కూడా తనను ఎవరూ నిర్వచించలేరని అతను ప్రకటించాడు.
అరవైలలో తరుచుగా శృంగారానికి సంబంధించిన ప్రవచనాలను వెలువరించినందుకు అతను్ని 'సెక్స్ గురువు' అని పిలిచేవారు. ఆ ప్రవచనాలన్నింటిని Sex to Superconsciousness అనే ఆంగ్ల పుస్తకంగా ప్రచురించారు, ఈ పుస్తకం సంబోగం నుండి సమాధి వరకు అనే పేరుతో తెలుగులో అనువదించబడింది. అతను చెప్పినది, 'తంత్ర పద్ధతిలో అనైతికం అనేది లేదు, అంతా నైతికమే' సెక్స్‌ను నైతికంగా అణగద్రొక్కడం లాభ రహితం, సంపూర్ణంగా చైతన్యసహితంగా అనుభవించనప్పుడు దాన్ని దాటి ముందుకు వెళ్ళలేరు అని.
'ప్రేమ ఓ ప్రదేశం. స్వేచ్చగా మనస్పూర్తిగా అనుభవించు. జీవితంలో ఏ రహస్యం ఉండదు. దాచిపెట్టడమే ఉంటుంది. సెక్స్ వల్లనే మనం పుడతాము. అన్ కాన్షస్ నుండి సెక్స్ సూపర్ కాన్షస్ కు తీసుకు వెళుతుంది. సెక్స్ తోనే ముక్తి.జీవితం పక్షి.ప్రేమ,స్వేచ్చ రెండు రెక్కలు.అందరూ మనల్ని వదిలివేయటం ఒంటరితనం.అందర్నీ మనం వదిలి వేయటం ఏకాంతం'
Other Famous Telugu Novels PDF Download
- Madhubabu Telugu Novels Free PDF Download
- Suryadevara Telugu Novels Free PDF Download
- Malladi Venkata Krishnamurthy Telugu Novels Free PDF Download
- Telugu Love Stories Novels Free PDF Download
- Oka Yogi Atma Katha Novels Free PDF Download
- Vishwakarma Vastu Shastra In Telugu Novels Free PDF Download
- Panchatantra Stories In Telugu Novels Free PDF Download
- The Secret Book In Telugu Novels Free PDF Download
- Barrister Parvateesam Novels Free PDF Download
- Rich Dad Poor Dad Telugu Novels Free PDF Download
- Chandamama Stories In Telugu Novels Free PDF Download
- Mahabharatam Book In Telugu Novels Free PDF Download
- Madireddy Sulochana Novels Free PDF Download
- Shadow Madhubabu Novels Free PDF Download
- Telugu Sahityam Novels Free PDF Download
- Tantrika Prapancham Telugu Novels Free PDF Download
- Think And Grow Rich Telugu Novels Free PDF Download
- Old Ayurveda Books In Telugu Novels Free PDF Download
- Vastu Shastra Books In Telugu Novels Free PDF Download
- Telugu Literature Novels Free PDF Download
- Ashtanga Hridayam Book In Telugu Novels Free PDF Download
- Talapatra Nidhi Book In Telugu Novels Free PDF Download
- Ayn Rand Books In Telugu Novels Free PDF Download
- Markandeya Puranam Telugu Novels Free PDF Download
- Kp Astrology Books In Telugu Novels Free PDF Download
- Talapatra Grandhalu Telugu Novels Free PDF Download
- Jataka Chandrika Telugu Novels Free PDF Download
- Telugu Adventure Novels Free PDF Download
- Dharma Sindhu Telugu Novels Free PDF Download
- Telugu Detective Novels Free PDF Download
- Great Telugu Books Novels Free PDF Download
- Telugu Bhajana Patalu Novels Free PDF Download
- Ashtanga Hridayam Telugu Novels Free PDF Download
- Ratirahasya In Telugu Novels Free PDF Download
- Andarini Aakattukune Kala Novels Free PDF Download
- Rhonda Byrne Books In Telugu Novels Free PDF Download
- Karthika Puranam Book In Telugu Novels Free PDF Download
- Gita Press Sundarakanda In Telugu Novels Free PDF Download
- Telugu Pedda Bala Siksha Novels Free PDF Download
- Veerabhadra Reddy 2 Novel By Madhubabu Novels Free PDF Download
- Vijayaniki 5 Metlu Book Novels Free PDF Download
- Veyi Padagalu Telugu Book Novels Free PDF Download
- Peddabalasiksha Novels Free PDF Download
- The Intelligent Investor Book In Telugu Novels Free PDF Download
- Satapatra Novels Free PDF Download
- Saravali Astrology Book In Telugu Novels Free PDF Download
- Dharma Sandehalu Telugu Book Novels Free PDF Download
- Kinige Telugu Books Novels Free PDF Download
- Telugu Famous Novels Free PDF Download
- Baba Novel By Madhubabu Novels Free PDF Download
- Ashtavakra Gita Telugu Novels Free PDF Download
- Ranganayakamma Books Novels Free PDF Download
- Osho Telugu Books Novels Free PDF Download
- Che Guevara Books In Telugu Novels Free PDF Download
- Elchuri Ayurveda Books In Telugu Novels Free PDF Download
0 Comments:
Post a Comment